ఏపీఎస్ఆర్‌టీసీలో అప్రెంటీస్ పోస్టులు! 1 m ago
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ (ఏపీఎస్ఆర్‌టీసీ), కర్నూలు జోన్ ట్రేడుల్లో అప్రెంటీస్ శిక్షణకు 295 పోస్టులకు గానూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధులు నవంబర్ 19 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలెను. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి